- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైన్యంలోకి 'కరోనా'
<p>శ్రీనగర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పడు భారత సైన్యంలోకీ ఎంటరైంది. జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ స్కౌట్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాన్.. ఈ రాకాసి బారిన పడినట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. జవాన్ తండ్రి ఇరాన్‌లో తీర్థయాత్రలకు వెళ్లి ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా, ఆయనకూ కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. తండ్రి నుంచే జవాన్‌కు ఈ వైరస్ సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబ సభ్యులందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. కాగా, సైన్యంలో […]</p>

X
శ్రీనగర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పడు భారత సైన్యంలోకీ ఎంటరైంది. జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ స్కౌట్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాన్.. ఈ రాకాసి బారిన పడినట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. జవాన్ తండ్రి ఇరాన్‌లో తీర్థయాత్రలకు వెళ్లి ఇటీవలే స్వదేశానికి తిరిగి రాగా, ఆయనకూ కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. తండ్రి నుంచే జవాన్‌కు ఈ వైరస్ సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబ సభ్యులందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. కాగా, సైన్యంలో తొలి కరోనా కేసు నమోదవ్వడంతో ఆర్మీ అప్రమత్తమైంది.
Tags: coronavirus, indian army, jammu kashmir, iran, corona to indian army
Next Story






