- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మీడియా రంగంలో తొలి కరోనా మరణం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మీడియా రంగంలో తొలి కరోనా మరణం నమోదు అయ్యింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న పార్థసారథికి నాలుగురోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో మూడు రోజులుగా వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం చనిపోయారు. 20ఏళ్లుగా వివిధ ఛానళ్లలో కెమెరా మెన్‌గా పనిచేసిన పార్థసారథి చనిపోవడంతో పాత్రికేయులు విషాదంలో మునిగిపోయారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మీడియా రంగంలో తొలి కరోనా మరణం నమోదు అయ్యింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న పార్థసారథికి నాలుగురోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో మూడు రోజులుగా వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం చనిపోయారు. 20ఏళ్లుగా వివిధ ఛానళ్లలో కెమెరా మెన్‌గా పనిచేసిన పార్థసారథి చనిపోవడంతో పాత్రికేయులు విషాదంలో మునిగిపోయారు.
Next Story






