- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: రాష్ర్టంలో కరోనా బారిన పడి ఇప్పటికే 57 మంది మరణించగా.. తాజాగా బుధవారం సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. కాసరబాద గ్రామానికి చెందిన నాలుగు నెలల బాలుడు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో బుధవారం మృతి చెందాడు. కరోనా పాజిటివ్‌తో పాటు బాలుడి గుండెకి హోల్ ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు బాలుడి కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.</p>

X
దిశ, నల్లగొండ: రాష్ర్టంలో కరోనా బారిన పడి ఇప్పటికే 57 మంది మరణించగా.. తాజాగా బుధవారం సూర్యాపేట జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. కాసరబాద గ్రామానికి చెందిన నాలుగు నెలల బాలుడు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో బుధవారం మృతి చెందాడు. కరోనా పాజిటివ్‌తో పాటు బాలుడి గుండెకి హోల్ ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు బాలుడి కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.
Next Story






