- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు
by Batti.Sumithra |
<p>జీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. రైలు సిబ్బందిపై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటన వరంగల్ -ఖమ్మం మధ్య చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి తీవ్ర గొడకు దారి తీయడంతో రైలు క్యాంటిన్ మేనేజర్ సునిల్ సింగ్ పై కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు రైల్వే అధికారులు. ఈ […]</p>

X
జీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. రైలు సిబ్బందిపై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటన వరంగల్ -ఖమ్మం మధ్య చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి తీవ్ర గొడకు దారి తీయడంతో రైలు క్యాంటిన్ మేనేజర్ సునిల్ సింగ్ పై కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు రైల్వే అధికారులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: gt express train, firing, crime news
Next Story






