- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుద్ధిమార్చుకోని పాక్..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: దాయాది పాకిస్తాన్‌ను ఎన్నిమార్లు హెచ్చరించినా అది దాని బుద్దిమార్చుకోవడం లేదు. గతంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూ వస్తోంది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్లో బుధవారం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది పాక్. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో ఎప్పుడు ఎం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దాయాది పాకిస్తాన్‌ను ఎన్నిమార్లు హెచ్చరించినా అది దాని బుద్దిమార్చుకోవడం లేదు. గతంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూ వస్తోంది.
తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్లో బుధవారం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది పాక్. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో ఎప్పుడు ఎం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు.
Next Story






