- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో టపాసులపై నిషేధం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచాపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే టపాసుల దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా వినియోగాన్ని నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్డెస్క్: దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచాపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే టపాసుల దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా వినియోగాన్ని నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Next Story






