- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెమికల్ గోడౌన్‌లో మంటలు..
by Shyam |
<p>హైదరాబాద్‌లోని మలక్‌పేట్ గంజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గ్లాస్ కెమికల్ గోడౌన్ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని సమాచారం. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.</p>
Next Story







