- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెల్లెట్ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పిల్లెట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో కార్మికుడు ఆచూకీ కోసం సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పిల్లెట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో కార్మికుడు ఆచూకీ కోసం సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






