- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజభవనంలో అగ్నిప్రమాదం
<p>దిశ, వెబ్ డెస్క్: బెర్లిన్ లోని రాజభవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదవశాత్తు ప్రమాదం సంబంధించిందని, ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని, ఆ సమయంలో అక్కడ 80 మంది సిబ్బంది ఉన్నారని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. భవనంలో అగ్నిప్రమాదం కారణంగా నగరమంతా కూడా నల్లటి పొగ కమ్ముకుందని వారు తెలిపారు. ఇదిలావుంటే..ఈ రాజభవనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. Tags: berlin, fire, palace</p>

X
దిశ, వెబ్ డెస్క్: బెర్లిన్ లోని రాజభవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదవశాత్తు ప్రమాదం సంబంధించిందని, ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని, ఆ సమయంలో అక్కడ 80 మంది సిబ్బంది ఉన్నారని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. భవనంలో అగ్నిప్రమాదం కారణంగా నగరమంతా కూడా నల్లటి పొగ కమ్ముకుందని వారు తెలిపారు. ఇదిలావుంటే..ఈ రాజభవనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Tags: berlin, fire, palace
Next Story






