- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీడిమెట్లలో ఘోర అగ్ని ప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్ : మేడ్చల్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మేడ్చల్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






