- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు జిల్లాలో అగ్నిప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మేకలు సజీవదహనం అయ్యాయి. షార్ట్సర్క్యూట్ తో పూరింటికి మంటలు అంటుకున్నాయి. దీంతో అక్కడి స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానిక చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మేకలు సజీవదహనం అయ్యాయి. షార్ట్సర్క్యూట్ తో పూరింటికి మంటలు అంటుకున్నాయి. దీంతో అక్కడి స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానిక చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం కలిగిందని తెలిపారు.
Next Story






