- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంటల్లో లక్ష్మీదేవి సజీవ దహనం
<p>దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం నాయక్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని లక్ష్మీదేవి అనే మహిళ సజీవదహనం అయ్యింది. మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో వారిని దగ్గరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహిళ సజీవదహనం కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం నాయక్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని లక్ష్మీదేవి అనే మహిళ సజీవదహనం అయ్యింది. మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో వారిని దగ్గరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహిళ సజీవదహనం కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






