- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫార్మా కంపెనీలో మంటలు.. భయంతో పరుగు తీసిన ఉద్యోగులు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. వరుస అగ్ని ప్రమాదాలు మరింత కలవరపెడుతున్నాయి. తాజాగా రత్నగిరి ప్రాంతంలోని ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న ఎంఆర్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను చూసి ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డుపై పరుగులు తీశారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. #WATCH | Maharashtra: Fire broke out in a pharmaceutical […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. వరుస అగ్ని ప్రమాదాలు మరింత కలవరపెడుతున్నాయి. తాజాగా రత్నగిరి ప్రాంతంలోని ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న ఎంఆర్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను చూసి ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డుపై పరుగులు తీశారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Maharashtra: Fire broke out in a pharmaceutical company, MR Pharma, in Ratnagiri's MIDC. It was later extinguished, no injuries/casualties reported. pic.twitter.com/6naTiJWN5j
— ANI (@ANI) April 28, 2021
Next Story






