- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. నలుగురు రోగులు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 3:40 గంటలకు థానేలోని ముంబ్రాలో ప్రైమ్ క్రిటికేర్ కొవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నలుగురు కొవిడ్ పేషెంట్లు మృతి చెందారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది.. మిగతా రోగులను వేరే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 3:40 గంటలకు థానేలోని ముంబ్రాలో ప్రైమ్ క్రిటికేర్ కొవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నలుగురు కొవిడ్ పేషెంట్లు మృతి చెందారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది.. మిగతా రోగులను వేరే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
Next Story






