- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్థరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ ఐసీయూ సెంటర్ లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదాన్ని గమనించిన వైద్య సిబ్బంది వెంటనే ఆసుపత్రిలోని ఫైర్ సేఫ్టీ సిలిండర్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, వైద్య పరికరాలు, మిషనరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఐసీయూ సెంటర్ లో చికిత్స పొందుతున్న పేషెంట్లను వైద్య సిబ్బంది వెంటనే మరో వార్డుకు షిఫ్ట్ చేశారు. ఈ సంఘటనతో రోగులు, వైద్య సిబ్బంది ఒక్కసారి […]</p>

X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ ఐసీయూ సెంటర్ లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదాన్ని గమనించిన వైద్య సిబ్బంది వెంటనే ఆసుపత్రిలోని ఫైర్ సేఫ్టీ సిలిండర్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, వైద్య పరికరాలు, మిషనరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఐసీయూ సెంటర్ లో చికిత్స పొందుతున్న పేషెంట్లను వైద్య సిబ్బంది వెంటనే మరో వార్డుకు షిఫ్ట్ చేశారు. ఈ సంఘటనతో రోగులు, వైద్య సిబ్బంది ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.
Next Story






