- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో తప్పిన పెను ప్రమాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో నేడు పెను ప్రమాదం తప్పింది. ఉదయం ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే యార్డులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫైర్ స్టేషన్ కు సమాచారమందించారు. విషయం తెలుసున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా కొంత ఆస్థినష్టం వాటిల్లినట్లు తెలిసింది. అయితే ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో నేడు పెను ప్రమాదం తప్పింది. ఉదయం ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే యార్డులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫైర్ స్టేషన్ కు సమాచారమందించారు. విషయం తెలుసున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా కొంత ఆస్థినష్టం వాటిల్లినట్లు తెలిసింది. అయితే ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
Next Story






