- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికవరీ వాహనాల పార్కింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం…
by Batti.Sumithra |
<p>దిశ, కూకట్‌పల్లి : రికవరీ వాహనాల పార్కింగ్కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భానుప్రసాద్తెలిపిన వివరాల ప్రకారం తుల్జా భవాని ఫైనాన్స్నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించని వాహనాలను సంతోష్గౌడ్అనే వ్యక్తి సీజ్ చేసి మూసాపేట్‌లోని ఓ షెడ్డులో పార్క్చేస్తుంటారు. పార్కింగ్ యార్డులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పార్కింగ్‌లో ఉన్న 17 ఆటోలు పూర్తిగా కాలి పోగా, 21 ద్విచక్ర వాహనాలు, ఒక కారు పాక్షికంగా […]</p>

X
దిశ, కూకట్‌పల్లి : రికవరీ వాహనాల పార్కింగ్కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భానుప్రసాద్తెలిపిన వివరాల ప్రకారం తుల్జా భవాని ఫైనాన్స్నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించని వాహనాలను సంతోష్గౌడ్అనే వ్యక్తి సీజ్ చేసి మూసాపేట్‌లోని ఓ షెడ్డులో పార్క్చేస్తుంటారు. పార్కింగ్ యార్డులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పార్కింగ్‌లో ఉన్న 17 ఆటోలు పూర్తిగా కాలి పోగా, 21 ద్విచక్ర వాహనాలు, ఒక కారు పాక్షికంగా కాలి పోయినట్టు ఎస్సై తెలిపారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






