- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. పెద్దపల్లి రిలయన్స్‌లో అగ్ని ప్రమాదం
<p>దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డులో గల రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.</p>

X
దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డులో గల రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.
- Tags
- life insurence
Next Story






