కూకట్‌పల్లి ప్రేరణి ఇండస్ట్రీస్​లో అగ్ని ప్రమాదం

by Batti.Sumithra |

<p>దిశ, కూకట్‌పల్లి: బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గాంధీనగర్​ పారిశ్రామిక వాడ రంగారెడ్డినగర్​కాలనీలోని ప్రేరణి ఇండస్ట్రీస్​లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీలో ఫ్లైవుడ్, అట్టలు ఎక్కువగా ఉండటంతో మంటలు తొందరగా వ్యాపించి కంపెనీలో ఉన్న సామాగ్రి అంత కాలి పోయింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ సిబ్బంది, బాలానగర్​ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.</p>

kukatpally fire accident
X

దిశ, కూకట్‌పల్లి: బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గాంధీనగర్​ పారిశ్రామిక వాడ రంగారెడ్డినగర్​కాలనీలోని ప్రేరణి ఇండస్ట్రీస్​లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీలో ఫ్లైవుడ్, అట్టలు ఎక్కువగా ఉండటంతో మంటలు తొందరగా వ్యాపించి కంపెనీలో ఉన్న సామాగ్రి అంత కాలి పోయింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ సిబ్బంది, బాలానగర్​ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Next Story