- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో మంటలు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఆస్పత్రి మూడో అంతస్థులోని ఆపరేషన్ థియేటర్‌లో మంటలు చెలరేగగా.. అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఆస్పత్రి మూడో అంతస్థులోని ఆపరేషన్ థియేటర్‌లో మంటలు చెలరేగగా.. అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






