- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మంటలు
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం బోయిన్‌పల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటల చెలరేగాయి. ఆఫీస్ రూమ్ పూర్తిగా దగ్ధం కాగా, ఆ సమయంలో స్కూల్‌లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వెంటనే మంటలను గమనించి వారు బయటకు వెళ్లిపోగా ప్రాణాలతో బయట పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం బోయిన్‌పల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటల చెలరేగాయి. ఆఫీస్ రూమ్ పూర్తిగా దగ్ధం కాగా, ఆ సమయంలో స్కూల్‌లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వెంటనే మంటలను గమనించి వారు బయటకు వెళ్లిపోగా ప్రాణాలతో బయట పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది.
Next Story






