- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భివాండిలో వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు..!
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని భివాండిలో వేర్వేరు చోట్ల రెండు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. డీఎస్ టెక్స్టైల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు వార్పైన్ ఫ్యాక్టరీలో సైతం మంటలు చెలరేగాయి. ఘటనాస్థలాలకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని భివాండిలో వేర్వేరు చోట్ల రెండు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. డీఎస్ టెక్స్టైల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు వార్పైన్ ఫ్యాక్టరీలో సైతం మంటలు చెలరేగాయి. ఘటనాస్థలాలకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






