- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిపురుష్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ, చిత్ర యూనిట్‌కు ఊహించని స్థాయిలో లాంచింగ్ రోజే అపశృతి జరిగింది. ముంబైలోని గోరెగావ్ స్టూడియోలోని తొలి రోజు షూటింగ్ జరుగుతున్న సినిమా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో డైరెక్టర్ ఓం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ, చిత్ర యూనిట్‌కు ఊహించని స్థాయిలో లాంచింగ్ రోజే అపశృతి జరిగింది. ముంబైలోని గోరెగావ్ స్టూడియోలోని తొలి రోజు షూటింగ్ జరుగుతున్న సినిమా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
వెంటనే అప్రమత్తమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో డైరెక్టర్ ఓం రావుత్ సెట్‌లో ఉండగా.. ప్రభాస్, సైఫ్ అలీఖాన్‌లు లేరని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






