చర్మాస్‌లో అగ్ని ప్రమాదం….

10

దిశ, వెబ్ డెస్క్:
అబిడ్స్‌లోని చర్మాస్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్మాస్ లోని నాలుగో అంతస్తులో మంటలు ఎగసి పడ్డాయి. భయంతో సిబ్బంది పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తోంది. షార్ట్ సర్య్కూటే వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.