- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
<p>దిశ,విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఎస్ఎమ్ఎస్ -2లో లాడిల్ తెగిపోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సుమారు కోటి రూపాయుల ఉక్కుద్రావణం నేల పాలయింది. ఈ ఘటనలో ఉక్కు ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి వైద్యసేవలు అందజేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్య అధికారులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. పరిస్థితిని […]</p>

X
దిశ,విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఎస్ఎమ్ఎస్ -2లో లాడిల్ తెగిపోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సుమారు కోటి రూపాయుల ఉక్కుద్రావణం నేల పాలయింది. ఈ ఘటనలో ఉక్కు ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి వైద్యసేవలు అందజేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్య అధికారులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Next Story






