- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాకినాడలో అగ్ని ప్రమాదం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కాకినాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగార్జున సప్లయర్స్ గోడౌన్ లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కాగా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో గోడౌన్ లోని మొత్తం సామాగ్రి పూర్తిగా దగ్దం అయింది. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయని అధికారులు చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగార్జున సప్లయర్స్ గోడౌన్ లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కాగా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో గోడౌన్ లోని మొత్తం సామాగ్రి పూర్తిగా దగ్దం అయింది. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయని అధికారులు చెబుతున్నారు.
Next Story






