- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ సెంట్రల్ జైల్ వద్ద అగ్నిప్రమాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం సిటీలో సెంట్రల్ జైలు ఎదురుగా శుక్రవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామకృష్ణాపురం వెనుక భాగంలో 18 పాకలు ఉండగా.. ఉదయం జరిగిన షార్ట్ సర్క్యూట్ తో అందులో ఉన్న 8 పాకలు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం సిటీలో సెంట్రల్ జైలు ఎదురుగా శుక్రవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామకృష్ణాపురం వెనుక భాగంలో 18 పాకలు ఉండగా.. ఉదయం జరిగిన షార్ట్ సర్క్యూట్ తో అందులో ఉన్న 8 పాకలు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Next Story






