- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైన్స్ మార్ట్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
by Shyam |
<p>దిశ, ఖైరతాబాద్: పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని అమృత్ వైన్స్ లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు భావిస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకొని అగ్నికీలలు ఎగిసి పడుతుండడంతో నిర్వాహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సెక్రటేరియేట్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.</p>

X
దిశ, ఖైరతాబాద్: పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని అమృత్ వైన్స్ లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు భావిస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకొని అగ్నికీలలు ఎగిసి పడుతుండడంతో నిర్వాహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సెక్రటేరియేట్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Next Story






