- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోత్కూరు గురుకులంలో మంటలు
<p>దిశ నల్లగొండ: కరెంట్ షార్ట్ సర్య్కూట్‌తో గురుకుల పాఠశాలలో మంటలు చెలరేగిన సంఘటన యాదాద్రి జిల్లాలోని మోత్కూర్‌లో చోటుచేసుకుంది. మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం 2 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. పాఠశాల ఫర్నిచర్ దగ్ధమైంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది […]</p>

X
దిశ నల్లగొండ:
కరెంట్ షార్ట్ సర్య్కూట్‌తో గురుకుల పాఠశాలలో మంటలు చెలరేగిన సంఘటన యాదాద్రి జిల్లాలోని మోత్కూర్‌లో చోటుచేసుకుంది. మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం 2 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. పాఠశాల ఫర్నిచర్ దగ్ధమైంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది సాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
Tags: Mothkur, Residential school, fire Accident, Welfare residential school
Next Story






