- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన ట్రాన్స్‌ఫార్మర్లు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖను వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే HPCLలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. తాజాగా సింహాచలం, ఆర్ ఆర్ వెంకటాపురం ఏపీ ట్రాన్స్‌కో సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. అర్థరాత్రి దాటాక భారీ శబ్ధాలతో ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. దీంతో భారీ ఎత్తున మంటలు, దట్టంగా పొగ చెలరేగాయి. భారీ శబ్ధాలకు సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్కూట్ వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖను వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే HPCLలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. తాజాగా సింహాచలం, ఆర్ ఆర్ వెంకటాపురం ఏపీ ట్రాన్స్‌కో సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. అర్థరాత్రి దాటాక భారీ శబ్ధాలతో ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. దీంతో భారీ ఎత్తున మంటలు, దట్టంగా పొగ చెలరేగాయి. భారీ శబ్ధాలకు సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్కూట్ వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Next Story






