- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విఠలేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం
<p>దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని బింధర్ విఠలేశ్వర్‌ని ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆలయంలోని ఓ గదిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు.. ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందం మంటలను అదుపు చేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో సామాగ్రి మాత్రమే దగ్ధమైందనీ, ఆలయానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆలయ కమిటీ పెద్ద వంగపల్లి నాగాభూషణం తెలిపారు. Tags: fire accident, […]</p>

X
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని బింధర్ విఠలేశ్వర్‌ని ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆలయంలోని ఓ గదిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు.. ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందం మంటలను అదుపు చేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో సామాగ్రి మాత్రమే దగ్ధమైందనీ, ఆలయానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆలయ కమిటీ పెద్ద వంగపల్లి నాగాభూషణం తెలిపారు.
Tags: fire accident, temple, yellareddy, ts news
Next Story






