- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్నిప్రమాదంతో పరిగెత్తిన జనం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో జరిగిన ఓ అగ్నిప్రమాదం జనాలను పరిగెత్తించింది. ఏకంగా సూపర్ మార్కెట్‌లో ప్రమాదం సంభవించడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. మధురవాడ వుడా కాలనీలోని వి.ఎమ్.సి సూపర్ మార్కెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. అయితే, మాల్‌లో సరుకులు అధికంగా ఉండడంతో మంటలు అంతటా వ్యాపించాయి. సంఘటన స్థలం చుట్టు పక్కల మొత్తం పొగతో నిండిపోయింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బంది కాల్ చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో జరిగిన ఓ అగ్నిప్రమాదం జనాలను పరిగెత్తించింది. ఏకంగా సూపర్ మార్కెట్‌లో ప్రమాదం సంభవించడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. మధురవాడ వుడా కాలనీలోని వి.ఎమ్.సి సూపర్ మార్కెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. అయితే, మాల్‌లో సరుకులు అధికంగా ఉండడంతో మంటలు అంతటా వ్యాపించాయి. సంఘటన స్థలం చుట్టు పక్కల మొత్తం పొగతో నిండిపోయింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బంది కాల్ చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పినా.. తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






