- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI ATMలో అగ్ని ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన డబ్బు.!
<p>దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సదాశివపేటలో SBI ఏటీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఏటీఎం పూర్తిగా దగ్ధం అయినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం సమయంలో ఏటీఎంలో మనీ ఉన్నట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏటీఎంలో ఎంత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సదాశివపేటలో SBI ఏటీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఏటీఎం పూర్తిగా దగ్ధం అయినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం సమయంలో ఏటీఎంలో మనీ ఉన్నట్టు తెలుస్తోంది.
అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏటీఎంలో ఎంత మనీ ఉందనేది బ్యాంకు అధికారులు తేల్చాల్సి ఉంది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం కూడా తెలియాల్సి ఉంది.
Next Story






