- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రన్నింగ్ కారులో ఎగిసిపడ్డ మంటలు!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కష్టపడి కొన్న కారుకు పూజ చేసేందుకు వెళ్తుండగా.. యజమానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎంతో కాలంగా వంట మాస్టర్‌గా పని చేస్తూ.. నాలుగు డబ్బులు వెనక్కి వేసుకొని కొన్న కారు కండ్ల ముందే అగ్నికి అహూతి అయింది. దీంతో యజమాని తలపట్టుకున్నాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రెడ్డి పల్లి వద్దనున్న ఆరో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సెకండ్ హ్యాండ్ లో కారుకొన్న రాజేశ్ అనే వ్యక్తి.. పూజ చేయించేందుకు కాణిపాకం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కష్టపడి కొన్న కారుకు పూజ చేసేందుకు వెళ్తుండగా.. యజమానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎంతో కాలంగా వంట మాస్టర్‌గా పని చేస్తూ.. నాలుగు డబ్బులు వెనక్కి వేసుకొని కొన్న కారు కండ్ల ముందే అగ్నికి అహూతి అయింది. దీంతో యజమాని తలపట్టుకున్నాడు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రెడ్డి పల్లి వద్దనున్న ఆరో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సెకండ్ హ్యాండ్ లో కారుకొన్న రాజేశ్ అనే వ్యక్తి.. పూజ చేయించేందుకు కాణిపాకం వెళ్తున్నాడు.
మార్గ మధ్యలోనే కారు రన్నింగ్‌లో ఉండగానే ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అతడు కారు నుంచి దిగేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ హాని జరక్క పోయినా కారు కండ్ల ముందే కాలిపోవడంతో రాజేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Next Story






