- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలుపులు తెరిచి చూస్తే.. విషయం తెలిసిపోయింది
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇంటర్నెట్ కేఫ్ పూర్తిగా దగ్ధమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గామ్ చౌరస్తా లో ఉన్న యూనివర్సల్ ఇంటర్నెట్ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కేఫ్ లో నుండి పొగలు రావడంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. షాపు యజమానిని పిలిపించి తలుపులు తెరిపించారు. అప్పటికే లోపల ఉన్న కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్, ఆఫీస్ ఫర్నిచర్ ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది ఘటనా […]</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇంటర్నెట్ కేఫ్ పూర్తిగా దగ్ధమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గామ్ చౌరస్తా లో ఉన్న యూనివర్సల్ ఇంటర్నెట్ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కేఫ్ లో నుండి పొగలు రావడంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. షాపు యజమానిని పిలిపించి తలుపులు తెరిపించారు. అప్పటికే లోపల ఉన్న కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్, ఆఫీస్ ఫర్నిచర్ ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది.
Next Story






