- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబైలో అగ్నిప్రమాదం
by Batti.Sumithra |
<p> ముంబైలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమతానగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికిలలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.</p>

X
ముంబైలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమతానగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికిలలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Next Story






