మేడ్చల్ రైల్వేస్టేషన్‎లో అగ్నిప్రమాదం

by Vadlamudi Anukaran |   (  Updated:2025-08-26 11:33:43  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్ : మేడ్చల్ రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. బోగిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.</p>

మేడ్చల్ రైల్వేస్టేషన్‎లో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‎డెస్క్ :
మేడ్చల్ రైల్వేస్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. బోగిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Next Story