- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం
<p>దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలోని ఓ ప్లాస్టిక్ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే షార్ట్ సర్య్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా?.. మరేమైనా ఇతర కారణాలున్నాయా అనేది తెలియడంలేదు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలోని ఓ ప్లాస్టిక్ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే షార్ట్ సర్య్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా?.. మరేమైనా ఇతర కారణాలున్నాయా అనేది తెలియడంలేదు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






