- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోల్కతాలో అగ్నిప్రమాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ,వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఐదంస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12ఏళ్ల బాలుడు, ఓ వృద్ధురాలు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ,వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఐదంస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12ఏళ్ల బాలుడు, ఓ వృద్ధురాలు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






