కరీంనగర్‌లో అగ్నిప్రమాదం

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్ సిటీ: కరీంనగర్ నగరంలోని ప్రకాశం గంజిలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక బాలాజీ కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నిల్వ ఉంచిన కిరాణా సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రూ.20 లక్షలకు పైగా నష్టపోయినట్లు షాపు యజమానులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు [&hellip;]</p>

కరీంనగర్‌లో అగ్నిప్రమాదం
X

దిశ, కరీంనగర్ సిటీ: కరీంనగర్ నగరంలోని ప్రకాశం గంజిలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక బాలాజీ కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నిల్వ ఉంచిన కిరాణా సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రూ.20 లక్షలకు పైగా నష్టపోయినట్లు షాపు యజమానులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story