- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుక్కు గోదాములో అగ్ని ప్రమాదం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లా వాపి ప్రాంతంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తుక్కు గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనున్న గోదాములకు వ్యాపిస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లా వాపి ప్రాంతంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తుక్కు గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనున్న గోదాములకు వ్యాపిస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






