- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈ సమయంలో మార్కెట్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. మార్కెట్‌లో పర్నీచర్ ఎక్కవగా ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]</p>

X
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈ సమయంలో మార్కెట్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. మార్కెట్‌లో పర్నీచర్ ఎక్కవగా ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






