- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవికి నిప్పంటుకుంది!
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ-జూలూరుపాడు మధ్య ఉన్న అటవీప్రాంతంలో బుధవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కనకగిరి గుట్టలు, బెండలపడు గ్రామాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు వ్యాపించిన ప్రాంతంలో దాదాపు 5వేల ఎకరాల్లో గుట్టలు.. సహజ వెదురు, ఇతర రకాల చెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ-జూలూరుపాడు మధ్య ఉన్న అటవీప్రాంతంలో బుధవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కనకగిరి గుట్టలు, బెండలపడు గ్రామాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు వ్యాపించిన ప్రాంతంలో దాదాపు 5వేల ఎకరాల్లో గుట్టలు.. సహజ వెదురు, ఇతర రకాల చెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






