చందానగర్‌లో అగ్నిప్రమాదం

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్‌లోని మలబార్ నగల దుకాణం బిల్డింగ్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే బిల్డింగ్‌లోని ఓ రెస్టారెంట్ కిచెన్‌లో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలం చేరుకొని మంటలను అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే ఆర్ ఎస్ బ్రదర్స్ దుకాణం, ఓ హోటల్ ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.</p>

చందానగర్‌లో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్‌లోని మలబార్ నగల దుకాణం బిల్డింగ్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే బిల్డింగ్‌లోని ఓ రెస్టారెంట్ కిచెన్‌లో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలం చేరుకొని మంటలను అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే ఆర్ ఎస్ బ్రదర్స్ దుకాణం, ఓ హోటల్ ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story