- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంటకు 7 కిలోమీటర్ల దూరంలోని ఆక్టోపస్ వ్యూ నుంచి నీలారం బండవరకూ మంటలు వ్యాపించి, నల్లమల అడవికి అంటుకున్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర భారీగా మంటలు ఎగసిపడుతున్నట్టు సమాచారం. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకొని, ఫైర్ ఇంజిన్లతో మంటలార్పుతున్నారు. ఈ ఘటన శ్రీశైలం-హైదరాబాద్ రహదారి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంటకు 7 కిలోమీటర్ల దూరంలోని ఆక్టోపస్ వ్యూ నుంచి నీలారం బండవరకూ మంటలు వ్యాపించి, నల్లమల అడవికి అంటుకున్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర భారీగా మంటలు ఎగసిపడుతున్నట్టు సమాచారం. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకొని, ఫైర్ ఇంజిన్లతో మంటలార్పుతున్నారు. ఈ ఘటన శ్రీశైలం-హైదరాబాద్ రహదారి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
Next Story






