ఆకాశవాణి భవన్‌లో అగ్నిప్రమాదం

by Batti.Sumithra |

<p>దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 101 గదిలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>

ఆకాశవాణి భవన్‌లో అగ్నిప్రమాదం
X

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 101 గదిలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story