- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెమికల్ ప్లాంట్‌లో ఎగసిపడుతున్న మంటలు
<p>దిశ వెబ్ డెస్క్: యూపీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రాలోని సికిందరా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఘటనలో ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు . కాగా ఆ కెమికల్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఓ కూరగాయల మార్కెట్ ఉంది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. #WATCH: Fire breaks out […]</p>

X
దిశ వెబ్ డెస్క్: యూపీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రాలోని సికిందరా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఘటనలో ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు . కాగా ఆ కెమికల్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఓ కూరగాయల మార్కెట్ ఉంది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి.
#WATCH: Fire breaks out at a chemical factory in Sikandra area of Agra. So far, no casualty reported. pic.twitter.com/5D03ZjRQkX
— ANI UP (@ANINewsUP) September 7, 2020
Next Story






