- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం..
by Batti.Sumithra |
<p>దిశ, షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ గ్రామంలోని ఫ్లయ్ వుడ్ కంపెనీలో ప్రమాదవ శాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసు సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అప్రమత్తమైన స్థానిక ఇన్స్పెక్టర్ సిహెచ్.రామయ్య, ఎస్.ఐ ధనుంజయ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు సిబ్బంది, సర్పంచ్ జిల్లెల్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ కొమ్ము కృష్ణ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలతో గోడలను బద్దలు కొట్టి ఫైర్ ఇంజన్, వాటర్ ట్యాంకులతో […]</p>

X
దిశ, షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ గ్రామంలోని ఫ్లయ్ వుడ్ కంపెనీలో ప్రమాదవ శాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసు సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అప్రమత్తమైన స్థానిక ఇన్స్పెక్టర్ సిహెచ్.రామయ్య, ఎస్.ఐ ధనుంజయ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు సిబ్బంది, సర్పంచ్ జిల్లెల్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ కొమ్ము కృష్ణ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
జేసీబీలతో గోడలను బద్దలు కొట్టి ఫైర్ ఇంజన్, వాటర్ ట్యాంకులతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్లయ్‌వుడ్ కంపెనీలో మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story






