- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం భూమి మీద పడిపోయి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కానీ, భారీ మంటల కారణంగా అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న రెండు లారీలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Tags
- fire accident
Next Story