కార్యకర్తల అత్యుత్సాహం.. తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం &#8216;తెలంగాణ భవన్‌&#8217;లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఒక్క పదో రౌండ్ మినహా మిగిలిన రౌండ్‌లన్నింటిలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ లీడ్ కొనసాగిస్తూ.. ముందంజలో ఉన్నాడు. దీంతో దాదాపు విజయం ఖారారైపోయందని భావించిన టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టపాకులు కాల్చారు. ఈ టపాకులు ఎండిన చెట్లపై పడటంతో భారీగా మంటలు ఎగిసిపడి, తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. [&hellip;]</p>

Fire accident, Telangana Bhavan
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్‌’లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఒక్క పదో రౌండ్ మినహా మిగిలిన రౌండ్‌లన్నింటిలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ లీడ్ కొనసాగిస్తూ.. ముందంజలో ఉన్నాడు. దీంతో దాదాపు విజయం ఖారారైపోయందని భావించిన టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టపాకులు కాల్చారు. ఈ టపాకులు ఎండిన చెట్లపై పడటంతో భారీగా మంటలు ఎగిసిపడి, తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా టీఆర్ఎస్ నేతలు విజయోత్సవాల్లో భాగంగా టపాకులు పేల్చడంతో అగ్నిప్రమాదం జరిగింది.

Next Story